← Back to news

పనామాలో భారీ భూకంపం..

By Lokesh· 10 Oct 2026· Theguardian

పనామాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైంది. భూమికి 12.6 కిలోమీటర్ల లోతులో వచ్చిన ఈ భూకంపం దాదాపు నిమిషం పాటు కొనసాగింది. దీంతో భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. పనామా సిటీలో ప్రజలు ఎత్తైన బిల్డింగ్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. 40సార్లకు పైగా ప్రకంపనలు కూడా వచ్చాయి. అయితే ప్రాణ, అస్తి నష్టం వివరాలను అధికారులు అంచనా వేస్తున్నారు.

More in International