← Back to news

చైనా, బ్రిటన్‌ను దాటిన ఇండియా!

By Sharmila· 4d ago· Livemint
చైనా, బ్రిటన్‌ను దాటిన ఇండియా!

హురున్ Young Entrepreneurs పై రిలీజ్ చేసిన 'Hurun U35 Rich List 2026' లో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ లిస్ట్‌‌లో మొత్తం 343 మంది ఉండగా, ఇండియా నుంచి 180 మంది Young Entrepreneurs ఉన్నారు. భారత్‌‌లో చైనాతో పోలిస్తే 79 మంది, బ్రిటన్‌తో పోలిస్తే 118 మంది ఎక్కువగా ఉన్నారు. Women Founders లిస్ట్‌‌లోను ఇండియా ఫస్ట్ ప్లేస్‌‌‌లో ఉంది. ఇందులో ఇండియా నుంచి 23 మంది మహిళలు ఉండగా, చైనాలో 21 మంది, బ్రిటన్‌లో 10 మంది ఉన్నారు. మొత్తం లిస్ట్‌‌లో సగానికి పైగా ఇండియా నుంచి ఉండటం విశేషం.

More in International