← Back to news

బాలీవుడ్‌లో ధనుష్

By BK· 6 Aug 2026
బాలీవుడ్‌లో ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో 'ధనుష్' బాలీవుడ్‌లో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. 'ఇరుంబు తిరై', 'సర్దార్' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. మైథలాజికల్, జంగిల్ అడ్వెంచర్‌తో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More in Cinema