← Back to news

డబ్బు టెన్షన్.. Gen Z లైఫ్ ప్లాన్స్‌కు బ్రేక్!

By Lokesh· 20 Sept 2026· Deloitte
డబ్బు టెన్షన్.. Gen Z లైఫ్ ప్లాన్స్‌కు బ్రేక్!

డబ్బు విషయంలో ఒత్తిడి.. Gen Z యూత్ జీవిత నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. 2026 సర్వే ప్రకారం భారత్‌లో 54% Gen Z యువత.. తమ ఆర్థిక పరిస్థితి కారణంగా జీవితంలో పెద్ద నిర్ణయాలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఇందులో ఇల్లు, ఉద్యోగం, ఇతర ముఖ్యమైన ప్లాన్లు ఉన్నాయి. 37% మంది ఇల్లు కొనడం తమకు సాధ్యం కావడం లేదని తెలిపారు. దీంతో చాలామంది ముందుగా డబ్బు సంపాదించి స్థిరపడాలి.. తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

More in Gen Z