← Back to news

టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి

By Pooja· 8 Jul 2026· Vaartha
టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల పరిధిలోని 161 జాతీయ రహదారిపై తాడ్‌ధాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి చేసింది. గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

More in News