← Back to news

ఇది రాజద్రోహం: రాహుల్ గాంధీ

By Vishi· 2h ago· X

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి కాంగ్రెస్ నేత రాహుల్ రియాక్ట్ అయ్యి, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది భారత ప్రజలపై, భారత రాజ్యాంగంపై నేరుగా జరిగిన దాడి ఆయన అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్నికల కమిషన్ కలిసి దీన్ని చేశారని, ఇది రాజద్రోహం అని ఆరోపించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు.

More in Current Affairs