← Back to news

లక్షలాది మంది భారతీయులు నాస్తికులవుతారు: ధ్రువ్ రాఠీ

By Vishi· 4h ago· X

‘రాబోయే కొన్నేళ్లలో లక్షలాది మంది భారతీయులు నాస్తికులు అవుతారు’ అంటూ ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ బాంబు పేల్చారు. ఈ క్రెడిట్ ప్రభుత్వానికి, మతాన్ని VIP కల్చర్‌గా, పబ్లిక్ న్యూసెన్స్‌గా మార్చేసిన ‘గార్డియన్స్’కు వెళ్తుంది అన్నారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో ఆయన ఈ మాటలు చెప్పారు. పండగల సమయంలో ప్రజలు ప్రవర్తిస్తున్న తీరు, ఆలయాల్లో VIP కల్చర్ మీద సెటైరికల్‌గా ఈ వీడియో చేశారు.

More in Viral