← Back to news

Breakfast Skip చేస్తున్నారా?

By Prashanth· 29 Sept 2026
Breakfast Skip చేస్తున్నారా?

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కొందరికి సాధారణ అలవాటుగా మారింది. కానీ.. రోజూ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే ఆకలి పెరుగుతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది, ఆహారం తీసుకునే విధానంపై కూడా ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌, ఫైబర్‌, గ్రెయిన్స్, పండ్లు ఉండేలా చూసుకోవడం మంచిది అని American Journal of Clinical Nutrition తెలిపింది. టైమ్ తక్కువగా ఉన్నా.. ఫ్రూట్స్, కర్డ్, ఎగ్స్, ఓట్స్‌ వంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలని సూచించింది.

More in Health