← Back to news

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్

By Krishna· 1d ago
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్

మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని YCP నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తనకు పోలీసుల నుంచీ నోటీస్ వచ్చిందనీ.. పుంగనూరుకు వెళ్లే ఛాన్స్ లేదన్న ఆయన, ఇలా దౌర్జన్యాలు చేస్తే ఎలా పోటీ చేసేదని ప్రశ్నించారు. CM చంద్రబాబు, లోకేషే ఇవన్నీ చేయిస్తున్నారనీ, కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు అని పెద్దిరెడ్డి అన్నారు. మరో YCP నేత మిథున్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.

More in AP