IOAలో మార్పులు.. EC సభ్యుల సంఖ్య పెంపు

Indian Olympic Association సంబంధించి National Sports Governance Actలో స్పోర్ట్స్ మినిస్ట్రీ మార్పులు చేసింది. ఇక IOA Executive Committeeలో 15 మంది సభ్యులతోపాటు మరో ఒక సభ్యుడిని చేర్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త మార్పులతో IOA ఎన్నికలు, సభ్యుల ప్రాతినిధ్యంపై క్లారిటీ రానుంది. ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు.



