← Back to news

విలేజ్ నుంచి US వరకు.. ఇన్స్‌పైరింగ్

By Sharmila· 19 Sept 2026
విలేజ్ నుంచి US వరకు.. ఇన్స్‌పైరింగ్

AP: కడప జిల్లా, రాజంపేటలో ఓ నార్మల్ రైతు కుటుంబంలో పుట్టిన శ్రావణ్ కుమార్ తన ప్రతిభతో అరుదైన స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు ఇంగ్లీష్‌ అంటే భయపడిన ఆయన.. సాధారణ కాలేజీలో చదువుకుంటూనే టెక్నాలజీ, కోడింగ్‌పై దృష్టి పెట్టారు. ఆ తర్వాత హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లి.. తన స్కిల్స్‌ను డెవలప్ చేసుకున్నారు. ప్రస్తుతం గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. ఇయర్‌కి 3 కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీ పొందుతున్నారు. ఈ జర్నీలో విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ తన గ్రోత్‌కి ప్రాబ్లం కాలేదన్నారు శ్రావణ్.

More in Motivational