← Back to news

AI ఆధిపత్యం కోసం ట్రంప్ కీలక నిర్ణయం

By Sharmila· 5 Oct 2026· Bbc
AI ఆధిపత్యం కోసం ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’కు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ 'జే క్లేటన్‌'ను అధిపతిగా నియమించారు. అమెరికా AI రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని కొనసాగించడం ఈ టీం ప్రధాన లక్ష్యం. ఇందులో FTC చైర్మన్ ఆండ్రూ ఫెర్గూసన్, పెంటగాన్ టెక్నాలజీ ఆఫీసర్ ఎమిల్ మైఖేల్, OPM డైరెక్టర్ స్కాట్ కుపోర్ మెంబర్స్ గా ఉంటారు. ఈ టీం నేరుగా ట్రంప్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్‌కు రిపోర్ట్ చేస్తుంది.

More in International