← Back to news

టైగర్ ష్రాఫ్ వీడియో కోసం వెళ్లి... ICUలో వ్లాగర్

By Lokesh· 1h ago
టైగర్ ష్రాఫ్ వీడియో కోసం వెళ్లి... ICUలో వ్లాగర్

ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన<a href="https://www.theclearcutnews.com/n/ppiWWXD"> కాల్పుల </a>ఘటనలో ఉమేష్ చౌహాన్ అనే వ్లాగర్ తీవ్రంగా గాయపడ్డాడు. జుహు గ్రౌండ్ వద్ద టైగర్‌ను వీడియో తీస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ ఉమేష్ ఛాతిలోకి దూసుకెళ్లి కాలేయానికి గాయమైంది. అతడిని KEM ఆసుపత్రి తీసుకెళ్లారు. ప్రస్తుతం ICUలో ఉన్నాడని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య, ఆరేళ్ల కొడుకు గురించి ఉమేష్ ఆందోళన చెందినట్లు అతడి స్నేహితుడు చెప్పాడు.

More in Entertainment