← Back to news

చెత్త ఏరిన CM

By Krishna· 1d ago· X

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. చెత్తను ఏరారు. యమునా నది దగ్గర నిర్వహించిన 'యమునా సఫాయ్ మెగా క్లీన్‌లీనెస్ డ్రైవ్‌'లో పాల్గొన్నారు. నది ఒడ్డున ఉన్న చెత్తను ఎత్తి బ్యాగుల్లో వేశారు. ఇటీవల ఆమె తరచూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐతే.. ఇవన్నీ తాత్కాలిక చర్యలేననీ, వీటి వల్ల ఉపయోగం ఉండదనీ.. పొల్యూషన్ తగ్గించేందుకు లాంగ్ టైమ్ పర్ఫెక్ట్ ప్లాన్ అవసరం అని నెటిజన్లు సూచిస్తున్నారు. మరి మీరేమంటారు. మీ ఒపీనియన్‌ని కామెంట్ చెయ్యండి.

More in National