← Back to news

ECILలో 310 పోస్టులు.. రేపే లాస్ట్ డేట్!

By Mahesh· 10 Oct 2026· ECIL
ECILలో 310 పోస్టులు.. రేపే లాస్ట్ డేట్!

హైదరాబాద్‌లోని ECILలో 2026-27కు ITI Trade Apprentice పోస్టుల భర్తీకి <a href="https://www.ecil.co.in/jobopenings">నోటిఫికేషన్ రిలీజ్ అయింది.</a> మొత్తం 310 పోస్టులు ఉన్నాయి. Electronics Mechanic, Fitter, Electrician, COPA, Welder వంటి ట్రేడుల్లో వేకెన్సీలున్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా రేపటితో <a href="https://www.apprenticeshipindia.gov.in/">అప్లికేషన్లు</a> ముగుస్తాయి. సంబంధిత ట్రేడ్‌లో NCVT ITI పాస్ అయి ఉండాలి. 31 అక్టోబర్ 2026 నాటికి 18–25 ఏళ్లు ఉండాలి. OBCకి 28, SC/STకి 30 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ ఉంది. అప్లికేషన్ ఫీజు లేదు.

More in Jobs