← Back to news

ఒక్క వీణతో 64 సాంగ్స్ వాయించి వరల్డ్ రికార్డ్!

By sahani· 9 Jun 2026· X

చూడటానికి రెండు కళ్లు లేకపోయినా.. తన టాలెంట్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది విజయలక్ష్మి. వాళ్ల నాన్నగారు తయారు చేసిన, కేవలం ఒకే ఒక్క తీగ (One String) ఉండే 'గాయత్రి వీణ'ను వాయించి ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రీసెంట్‌గా ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్‌గా 24 గంటల పాటు ఈ గాయత్రి వీణను ప్లే చేసి అందరినీ షాక్ చేసింది. అంతేకాదు, ఒకే టైమ్‌లో ఏకంగా 64 సాంగ్స్ వాయించి రేర్ రికార్డ్ సెట్ చేసింది. చూపు లేకపోయినా ఆమె చూపించిన ఈ పట్టుదల ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఇన్‌స్పైర్ చేస్తోంది.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.