← Back to news

పుస్తకాల వైపు Gen Z అడుగులు!

By Anusha· 19 Sept 2026· Instagram
పుస్తకాల వైపు Gen Z అడుగులు!

డిజిటల్‌ కాలంలో యువత పుస్తకాలు చదవడం తగ్గిందన్న వాదనకు భిన్నంగా GenZలో చదవడంపై ఆసక్తి పెరుగుతోందని పరిశోధకులు కాథి ఇన్‌మన్‌ బెరెన్స్‌, రాచెల్‌ నూర్డా స్టడీలో వెల్లడైంది. 2025లో 66 శాతం మంది GenZ యువత తమను రీడర్స్‌గా గుర్తించారు. ఇది 2022తో పోలిస్తే 14 శాతం పాయింట్లు పెరిగింది. 65 శాతం మంది గతేడాది కనీసం ఒక ప్రింట్‌ పుస్తకం చదివారు. డిజిటల్‌ ప్రపంచానికి బ్రేక్‌గా ప్రింట్‌ పుస్తకాలను ఎంచుకుంటున్నట్లు పరిశోధకులు తెలిపారు.

More in Gen Z