← Back to news

రైల్వేలో ఉద్యోగాలు.. 1,599 అప్రెంటిస్‌ పోస్టులు

By Mahesh· 25 Aug 2026· Org
రైల్వేలో ఉద్యోగాలు.. 1,599 అప్రెంటిస్‌ పోస్టులు

ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 1,599 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్‌ 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు చేసుకోవచ్చు. 10th క్లాస్‌లో 50 శాతం మార్కులతోపాటు ITIలో Fitter, Welder, Turner, Electrician, Carpenter వంటి ట్రేడ్స్ పూర్తి చేసి ఉండాలి. సెప్టెంబర్‌ 15 నాటికి ఏజ్ 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. General, OBC, EWS మేల్ క్యాండిడేట్స్‌కు రూ.100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC, ST, PwBD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.rrcbbs.org.in/">Click</a> చేయండి.

More in Jobs