← Back to news

గురుకులాల్లో పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

By Sharmila· 10 Oct 2026
గురుకులాల్లో పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

AP:ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (APSWREIS) 27 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. IIT, NEET శిక్షణా కేంద్రాల్లో ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలిజిబులిటీ,అప్లికేషన్ ప్రాసెస్, లాస్ట్ డేట్ వంటి కంప్లీట్ డీటైల్స్ అఫిషీయల్ <a href="https://fellowship.apcfss.in/Documnets/latest_notification_fellowship.pdf">నోటిఫికేషన్‌లో</a> తెలుసుకోండి.

More in Jobs