ఖతార్‌కు హౌతీ నేత వార్నింగ్..

Houthi నేత అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ యెమెన్‌లో సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హౌతీ ఖతార్‌ను హెచ్చరించారు. గతంలో పాకిస్థాన్, టర్కీకి కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు. ఖతార్‌లో అమెరికా ముఖ్యమైన సైనిక బేస్ అల్ ఉదైద్ ఉంది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తత పెంచే అవకాశం ఉంది.



