← Back to news

AP DSC అంశమే కారణమా?

By Krishna· 52m ago· X

BIG TV చీఫ్ ఎడిటర్‌గా అశోక్ వేములపల్లి.. ఏపీ డీఎస్సీ అంశంలో అక్రమాలు జరిగాయని కొంతకాలంగా వరుస కథనాలు ఇస్తున్నారు. ఆయన రాజీనామా చెయ్యడం వెనక.. ఈ అంశమేమైనా కారణం అయివుంటుందా అనే చర్చ జరుగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయా అనే సందేహాలు నెటిజన్లకు కలుగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో 22A వల్ల.. తను పర్సనల్‌గా ఎలా నష్టపోయిందీ.. సోషల్ మీడియాలో చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆయన రిజైన్ ఎందుకు చేశారనే ప్రశ్నకు ఆన్సర్ కోరుతున్నారు నెటిజన్లు.

More in AP