← Back to news

వీడియో గేమ్స్ కంటే Sportsలో ఈ ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్!

By Siddu Vinay· 13h ago
వీడియో గేమ్స్ కంటే Sportsలో ఈ ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్!

స్పోర్ట్స్ అంటే కేవలం బాడీ ఫిట్‌గా ఉండటమే కాదు.. బ్రెయిన్‌కి కూడా మంచి వర్కౌట్! ఆడేటప్పుడు మూడ్‌ను బెటర్ చేసే కెమికల్స్ రిలీజ్ అవ్వడంతో ఫోకస్, మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. టీమ్ స్పోర్ట్స్ అయితే కలిసి పనిచేయడం, ఇతరులను నమ్మడం, ఓడినా మళ్లీ ట్రై చేయడం నేర్పిస్తాయి. “నేను చేయలేను” అనే ఆలోచనకు బదులు “ఇంకా నేర్చుకోలేదు” అనే పాజిటివ్ మైండ్‌సెట్ పెరుగుతుంది. వీడియో గేమ్స్ బ్రెయిన్‌కు వర్కౌట్ ఇస్తే.. స్పోర్ట్స్‌లో బ్రెయిన్‌తో పాటు బాడీకి కూడా వర్కౌట్ దొరకడం ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్.

More in Infotainment