రేపు బంద్‌కు తెలంగాణ ప్రైవేట్ కాలేజీల పిలుపు

TG: రేపు (సెప్టెంబర్ 8) రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ, PG కాలేజీల బంద్‌కు ప్రైవేట్ కాలేజ్ మేనేజ్‌మెంట్లు పిలుపునిచ్చాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను గవర్నమెంట్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న బ్లాక్ బ్యాడ్జీలతో ప్రొటెస్ట్, ఈరోజు ప్రజావాణిలో తమ సమస్యను చెప్పారు. బంద్ తర్వాత కూడా రెస్పాన్స్ రాకపోతే స్టేట్‌వైడ్ బ్లాకేడ్, రిలే హంగర్ స్ట్రైక్ వంటి ఆందోళనలు చేస్తామని TPDMA తెలిపింది.



