← Back to news

"పిల్లలకు అక్కడ ఇంజెక్షన్.. డేంజర్"

By Krishna· 6 Oct 2026· Instagram

పిల్లలకు పిర్రలపై ఇంజెక్షన్ లేదా వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పించవద్దు అని అలర్ట్ ఇచ్చారు ప్రఖ్యాత పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని. తొడలో కానీ, భుజంపై గానీ ఇంజెక్షన్ వెయ్యవచ్చని చెప్పిన ఆమె.. మజిల్‌లో వేసే ఇంజెక్షన్‌కి.. ముఖ్యంగా 2 ఏళ్ల లోపు పిల్లలకైతే.. తొడలో మాత్రమే వెయ్యాలని అమె తెలిపారు. ముడ్డిలో సయాటిక్ నరం ఉంటుందన్న డాక్టర్.. పొరపాటున ఆ నరంలో ఇంజెక్షన్ వేస్తే, పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

More in Health