నదిపై ప్రజలకు బాధ్యత లేదా?

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా అజ్నార్ నదిని నెలల తరబడి శుభ్రం చేసిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు తబాహి) మళ్లీ నిరాశపాలయ్యారు. నది మళ్లీ చెత్తతో నిండడంతో రెండోసారి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ, ప్రజలు చెత్త పారేయకుండా రెండు డస్ట్‌బిన్‌లు ఉంచారు. మరుసటి రోజు ఒకటి దొంగిలించబడింది. “ఇవి నా వ్యక్తిగత ఉపయోగం కోసం కాదు, నది మళ్లీ కలుషితం కాకుండా ప్రజలు చెత్త పారేసేందుకు ఉంచాను” అని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. ప్రజలు భాద్యతగా లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు.


