← Back to news

ఆస్తి వివాదమే ఐదుగురి మృతికి కారణమా?

By Prashanth· 18h ago
ఆస్తి వివాదమే ఐదుగురి మృతికి కారణమా?

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో <a href="https://www.theclearcutnews.com/n/otocCeQ">ఐదుగురు కుటుంబ సభ్యుల</a> మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నూడుల్స్‌లో తండ్రి మహేశ్‌ విషం కలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహేశ్‌, ఆయన భార్య లలిత, కుమార్తె మిష్టి, కుమారులు లడ్డు, సాక్షిత్‌ మరణించారు. మొదట ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా చనిపోయినటట్లు అనుమానించినప్పటికీ.. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆస్తి తగాదాలే కుటుంబ మరణాలకు కారణమని పోలీసులు తెలిపారు.

More in National