← Back to news

ఉత్సాహంగా "రాగా దాండియా ఉత్సవ్ 2.0"

By Krishna· 1d ago

AP: విజయవాడ.. SS కన్వెన్షన్ హాల్‌లో.. వైబ్ ఈవెంట్స్, వేగా జ్యువెలర్స్ కలిసి నిర్వహించిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ అట్టహాసంగా ముగిసింది. ముఖ్య అతిథిగా AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హాజరైన ఈ వేడుకలో.. ఉదయ్ మాస్టర్ టీమ్ డాన్సులు, DJ మ్యూజిక్, పంజాబీ ధోల్ వాయిద్యాలు, దాండియా ప్రదర్శనలతో హాల్ మారుమోగింది. బెజవాడ రుచుల ఫుడ్ స్టాల్స్, మాక్‌టైల్స్, ఫేస్ పెయింటింగ్, గాజుల షాపులు, ఫొటో బూత్‌లు, పోటీలు అలరించాయి.

More in AP