← Back to news

కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు చెక్.. అదిరిపోయే 3 AI టూల్స్!

By sahani· 8h ago· Andhrajyothy
కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు చెక్.. అదిరిపోయే 3 AI టూల్స్!

కిడ్నీ ప్రాబ్లమ్స్‌ను 1st స్టేజ్‌లోనే గుర్తించేందుకు IIT మద్రాస్, CMC వెల్లూర్ రీసెర్చర్స్ 3కొత్త AI టూల్స్ డెవలప్ చేశారు. 1. CKD రిస్క్ ప్రిడిక్షన్ మోడల్: మెడికల్ రిపోర్ట్స్‌ను ఎనలైజ్చేసి ఫ్యూచర్‌లో కిడ్నీ రిస్క్‌ను అంచనా వేస్తుంది. 2. CT స్కాన్ క్లాసిఫైయర్: కిడ్నీలో కణితులు, రాళ్లు, సిస్ట్‌లు ఉన్నాయో లేదో స్కాన్స్ లో ఐడెంటిఫై చేస్తుంది. 3. 3D ఇమేజింగ్ ప్లాట్‌ఫామ్: కణితుల సైజ్‌ను కచ్చితంగా మెజర్ చేస్తుంది. వీటితో స్టార్టింగ్ స్టేజ్‌లోనే ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుందని ప్రొఫెసర్ శామ్యూల్ చెప్పారు.

More in Health