APPSCలో 90కి పైగా ఉద్యోగాలు.. అర్హతలీవే!

APPSC నుంచి 90కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. Hostel Welfare Officer Grade-II, Assistant Social Welfare Officer, Assistant Tribal Welfare Officer పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసినవారు ASWO, ATWO పోస్టులకు అర్హులు. HWO అర్హత వివరాలు పూర్తి నోటిఫికేషన్‌లో చూడాలి. అప్లికేషన్స్ అక్టోబర్ 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://psc.ap.gov.in/">అప్లై చేసుకోవాలి.</a> పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications">Click</a> చేయండి.



