పిల్లలతో ఒబామా.. ఈ క్యూట్ వీడియో చూశారా?
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన వైఫ్ మిషెల్లీతో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్‌లో కొత్తగా ఓపెన్ చేసిన 'చికాగో పబ్లిక్ లైబ్రరీ' బ్రాంచ్‌ని వీరు విజిట్ చేశారు. అక్కడ కొంతమంది కిడ్స్‌కి బుక్స్ చదివి వినిపించారు. ఈ లైబ్రరీ కేవలం బుక్స్ చదవడానికే కాకుండా, జనాలు ఒకరినొకరు కలుసుకుని కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్‌గా మారుతుందని ఒబామా చెప్పారు.

