ఒకే టీషర్ట్.. 7 ఏళ్లలో బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్!

ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ సిమ్రన్ పూనియా షేర్ చేసిన Before-After ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 2019లో బీచ్‌లో వేసుకున్న అదే టీషర్ట్‌తో తాజా ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ఈ ఏడేళ్లలో ఏకంగా 65 కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. బరువు తగ్గడం కొన్ని రోజుల్లో జరిగే మార్పు కాదనీ.. ఫుడ్, ఎక్సర్‌సైజ్‌లో క్రమంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగితే లాంగ్ టైమ్ గుడ్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.



