మోనాలీసా భర్తకు ఊరట!

మోనాలీసా భోగ్లే లవ్ మ్యారేజ్ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆమె మైనర్ అని, ఇది 'లవ్ జిహాద్' అని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. దీనిపై ఆమె భర్త మహమూద్ ఖాన్‌పై పోక్సో కేసు ఫైల్ అయింది. అయితే, ఇప్పుడు కేరళ హైకోర్టు అతనికి ఊరటనిస్తూ, ప్రెసెంట్ అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ మలుపుతో ఈ కాన్ట్రొవర్శియల్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.



