← Back to news

GPT-6.1 Astra అప్‌డేట్‌ రద్దు

By Anusha· 4 Oct 2026· Thehindu
GPT-6.1 Astra అప్‌డేట్‌ రద్దు

అక్టోబర్‌లో రావాల్సిన GPT-6.1 Astra అప్‌డేట్‌‌ని రద్దు చేసింది OpenAI. సెక్యూరిటీ స్టాండర్డ్స్ అందుకోలేకపోవడంతో.. అప్‌డేట్ తేలేదని తెలిసింది. సెప్టెంబర్ 3న విడుదలైన GPT-6.1 Astra.. మోడల్ మ్యాథ్స్, కోడింగ్, సైన్స్, సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీలో మెరుగైన పనితీరు చూపింది. ఒక్క ప్రాంప్ట్‌తో 3D డిజైన్లు, PCB లేఅవుట్లు రూపొందించగలదు. దీన్ని ‘AGI ఎరా’కు ఆరంభంగా OpenAI చెబుతోంది.

More in Technology