వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం..దాడిలో వ్యక్తి మృతి
ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం టైంలో ఓ వ్యక్తి పార్క్ సిబ్బందికి తెలియకుండా పులి ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. దీంతో అక్కడ ఉన్న పులి ఒక్కసారిగా అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే అప్రమత్తమైన పార్క్ సిబ్బంది అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, పులి దాడిలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుంది.



