← Back to news

ఇండియాలో ఎక్కువ మంది వాడే UPI యాప్ ఇదే!

By Mahesh· 1d ago
ఇండియాలో ఎక్కువ మంది వాడే UPI యాప్ ఇదే!

ఇండియాలో UPI పేమెంట్స్ కోసం ఎక్కువ మంది వాడుతున్న యాప్‌లో PhonePe ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత Google Pay రెండో స్థానంలో, Paytm మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం టీ షాప్ నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా UPI పేమెంట్స్ కామన్ అయిపోయాయి. మొబైల్‌తోనే డబ్బులు పంపడం, బిల్లులు పే చేయడం, మొబైల్ రీఛార్జ్‌లు చేసుకోవడం ఈజీగా మారింది. దీంతో PhonePe, Google Pay కలిపి UPI మార్కెట్‌లో దాదాపు 80 శాతం మార్కెట్‌ను షేర్ చేసుకుంటున్నాయి.

More in Business