← Back to news

జియో IPO తేదీలు ఖరారు.. ఈ నెల 21 నుంచి 23 వరకు!

By Anusha· 2d ago
జియో IPO తేదీలు ఖరారు.. ఈ నెల 21 నుంచి 23 వరకు!

రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ IPO ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియనుంది. ఒక్కో షేరు ధర ₹1,065 నుంచి ₹1,119గా నిర్ణయించారు. ఈ IPO ద్వారా ₹30,213 కోట్ల వరకు సేకరించనున్నారు. దీంతో దేశంలోనే అతిపెద్ద IPOగా నిలవనుంది. ఉద్యోగులకు ₹500 కోట్లు, రిలయన్స్ వాటాదారులకు ₹2,500 కోట్ల విలువైన షేర్లు కేటాయించారు. ఈ నెల 28న షేర్లు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. మరోవైపు రిలయన్స్ ₹20 ధరతో జాయ్‌ల్యాండ్ ఫ్లేవర్డ్ మిల్క్‌ను తమిళనాడులో విడుదల చేసింది.

More in Business