433 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ జాబ్స్.. Apply Now

TG: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 433 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో 153 అంగన్‌వాడీ వర్కర్, 280 హెల్పర్ పోస్టులున్నాయి. వర్కర్ పోస్టులకు ఇంటర్ పాసై ఉండాలి. హెల్పర్ పోస్టులకు ఇంటర్ లేదా క్యాండిడేట్స్ అందుబాటులో లేకపోతే టెన్త్ క్లాస్ పాసైన మహిళలు అర్హులు. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేయాలి. ఈనెల 9 నుంచి 23 వరకు <a href="https://mis.tgwdcw.in/Recruit_Inter.aspx">ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.</a> పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://mis.tgwdcw.in/">Click</a> చేయండి.



