← Back to news

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల క్యూట్ వైరల్ వీడియో!

By sahani· 24 Jun 2026

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ సూపర్ హిట్ 'పెద్ది' మూవీ సక్సెస్ మీట్‌లో చరణ్‌ను చూపిస్తూ.. "న్యూ ఏజ్ మెగాస్టార్ అయిన నా కొడుకును ముందుంచి, నేను వెనక ఉండడమే కరెక్ట్" అంటూ చిరు పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేశారు. 'చరణ్-జీవి' అంటూ మురిసిపోయారు. తండ్రీకొడుకుల ఈ అద్భుతమైన క్యూట్ మూమెంట్‌ని చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More in Cinema