← Back to news

మీ పేరుపై క్లెయిమ్ చేయని బ్యాంక్ అకౌంట్ ఉందేమో చెక్ చేశారా?

By Prashanth· 7h ago· RBI
మీ పేరుపై క్లెయిమ్ చేయని బ్యాంక్ అకౌంట్ ఉందేమో చెక్ చేశారా?

మీరు లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి.. తర్వాత మర్చిపోయారా? ఆ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందేమో తెలుసుకోవాలా? 10 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగకుండా, క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లను ‘Unclaimed Deposits’ అంటారు. ఇలాంటి డబ్బు మీ పేరుపై ఉందో లేదో చెక్ చేసేందుకు <a href="https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login">RBI UDGAM</a> పోర్టల్ ఉంది. పేరు, బ్యాంక్ పేరు, అడ్రస్ లాంటి డీటైల్స్ తో సెర్చ్ చేయొచ్చు. మీ పేరు ఉన్నట్లు అయితే బ్యాంకుకు వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు.

More in Infotainment