← Back to news

Indian Express రిపోర్ట్‌కు తలొగ్గిన CEC

By Vishi· 2h ago· Gov
Indian Express రిపోర్ట్‌కు తలొగ్గిన CEC

Indian Express రిపోర్ట్ తర్వాత జరుగుతున్న ఆందోళనలకు ఎలక్షన్ కమిషన్ దిగొచ్చింది. SIRలో నోటీసులు వచ్చినవారి ఇళ్లకు BLOలు వచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటారని ప్రకటించింది. ఢిల్లీ, మహారాష్ట్రల్లో అప్లికేషన్ డేట్‌ను పొడిగించింది. SIRపై మిగిలిన కమిషనర్లు ఇన్నాళ్లూ అబ్జెక్షన్ చెప్పినా పట్టించుకోని CEC జ్ఞానేశ్ కుమార్‌, ఇవాళ వాళ్లను తన పక్కన కూర్చోబెట్టుకుని, సమావేశం నిర్వహించి, ఆ ఫొటోను ప్రకటనకు జత చేశారు. ఇదంతా Indian Express రిపోర్ట్ వల్లే సాధ్యమైంది.

More in Current Affairs