← Back to news

అభిజీత్ దీప్కే నిర్ణయానికి ఆదిత్య ఠాక్రే మద్దతు

By Vishi· 2h ago· X
అభిజీత్ దీప్కే నిర్ణయానికి ఆదిత్య ఠాక్రే మద్దతు

CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేయకపోతే అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిరసన చేపడతామని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేసిన <a href="https://app.theclearcutnews.com/n/YagJ8QP">ప్రకటన</a>కు శివసేన నేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మద్దతు పలికారు. SIR అవకతవకల మీద వచ్చిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ తర్వాత CEC రిజైన్ చేయాలంటూ నిరసనలు జరుగుతున్నాయి. దీనిపై ఆదిత్య ఠాక్రే రియాక్ట్ అయ్యారు. రిజైన్ చేయకపోతే ఆరోజు ముంబై ప్రజలు వీధుల్లోకి వస్తారని తన ‘ఎక్స్’ అకౌంట్‌లో చెప్పారు. ఆయనకు అభిజీత్ థ్యాంక్స్ చెప్పారు.

More in Current Affairs