← Back to news

భారీ వర్షంలోనూ కాంగ్రెస్ ప్రొటెస్ట్

By Krishna· 53m ago· X

ఉత్తరప్రదేశ్‌.. లక్నోలో కాంగ్రెస్ క్యాడర్ ప్రొటెస్ట్ భారీ వర్షంలోనూ సాగుతోంది. CEC జ్ఞానేష్ కుమార్‌ రిజైన్ చెయ్యాలనే డిమాండ్‌తో కాంగ్రెస్, దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా.. ధర్నా చేస్తున్న వారిని లక్నోలో పోలీసులు అడ్డుకున్నారు. చాలా మందిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దేశ ద్రోహానికి పాల్పడిందని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ఆరోపించారు.

More in National