← Back to news

‘చీటింగ్‌’ వీడియోకు 10 కోట్ల వ్యూస్‌

By Lokesh· 5d ago· Youtu
‘చీటింగ్‌’ వీడియోకు 10 కోట్ల వ్యూస్‌

స్టాండప్‌ కమెడియన్‌ అనుభవ్‌ సింగ్‌ బస్సీ చేసిన ‘<a href="https://youtu.be/wQA68Oqr1qE?si=yTSgMiOZG-0BB1yW">చీటింగ్‌</a>’ వీడియో యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ దాటింది. 2019లో విడుదలైన ఈ వీడియోలో కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి పరీక్షల్లో కాపీ కొట్టిన అనుభవాలను సరదాగా స్టాండప్ కామెడీ స్టేజీపై చెప్పారు. ఏడేళ్ల తర్వాత కూడా ఈ వీడియోకి అదే స్థాయిలో ఆదరణ రావడం ఆశ్చర్యంగా ఉందని బస్సీ తెలిపారు. ఒక స్టాండప్‌ కమెడియన్‌ వీడియో ఈ స్థాయిలో వ్యూస్‌ సాధించడం ప్రత్యేకతగా అట్రాక్షన్‌గా నిలిచింది.

More in Viral