← Back to news

అమెరికాలో ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్ షేర్

By Lokesh· 1h ago· Indianexpress
అమెరికాలో ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్ షేర్

అమెరికాలోని ప్రతి చిన్నారికి వచ్చే ఇయర్ స్పేస్‌ఎక్స్ కంపెనీలో ఒక్కో షేర్ ఇస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ ప్లాన్ అమలైతే దాదాపు 7.2 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రజంట్ షేర్ విలువ ప్రకారం ఈ బహుమతి దాదాపు రూ.88 వేల కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే, షేర్లను ఎలా పంపిణీ చేస్తారనే వివరాలను మస్క్ వెల్లడించలేదు.

More in International