← Back to news

హిరోషిమా గాయం.. 81 ఏళ్లైనా మానని జ్ఞాపకం

By Mahesh· 6 Aug 2026· World
హిరోషిమా గాయం.. 81 ఏళ్లైనా మానని జ్ఞాపకం

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (ఆగస్టు 6) హిరోషిమా డేను నిర్వహిస్తున్నారు. 1945లో సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా జరిపిన అటామిక్ బాంబ్ అటాక్‌కు 81 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ రోజుని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నవారికి నివాళులర్పిస్తూ, న్యూక్లియర్ వెపన్స్ వల్ల కలిగే భారీ విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటారు. వరల్డ్ పీస్, న్యూక్లియర్ డిసార్మమెంట్, హింసారహిత సమాజ నిర్మాణం కోసం దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, శాంతి ఉద్యమకారులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

More in World