← Back to news

నెక్స్ట్ NTR మూవీ త్రివిక్రమ్‌తోనే..

By sahani· 29 Jun 2026· X
నెక్స్ట్ NTR మూవీ త్రివిక్రమ్‌తోనే..

జూనియర్ NTR ఫ్యాన్స్‌కి ఊహించని బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చేయబోతున్నట్లు ట్విట్టర్ (X) లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. "ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్. అండ్ వన్స్ అగైన్ విత్ త్రివిక్రమ్" అంటూ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఇప్పుడే ఎక్సైట్ అవుతున్నారు.

More in Cinema