జంతర్ మంతర్ ర్యాలీపై పోలీసుల యాక్షన్
CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనే మెయిన్ డిమాండ్‌తో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న సిటిజన్స్ ప్రొటెస్ట్ ర్యాలీకి పోలీసులు బ్రేక్ వేశారు. ఈ ర్యాలీకి పిలుపు ఇచ్చిన విద్యార్థి నాయకురాలు నేహా బోరా సహా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేష్ కుమార్‌ను కాపాడేందుకు పోలీసులు ఇలా.. ధర్నా చేస్తున్న వారిని డిటైన్ చెయ్యడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆందోళనకారులు ఫైర్ అయ్యారు. ఈ ఘటనతో <a href="https://www.theclearcutnews.com/n/vRiwQWg">జంతర్ మంతర్</a> దగ్గర టెన్షన్ పెరిగింది.
