కన్నీళ్లు పెట్టుకున్న CM విజయ్!
కరూర్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గవర్నమెంట్ జాబ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేశారు. అయితే, బాధితులకు స్వయంగా ఈ ఉద్యోగ పత్రాలు అందిస్తున్న సమయంలోనే CM విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ లీడర్ అంతలా ఎమోషనల్ అవ్వడం చూసి విజయ్ అభిమానులు కూడా కంటతడి పెడుతున్నారు.



