← Back to news

అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే: రవీందర్

By Dr.P.PENCHALAIAH· 1h ago· Kadapa Urban, Kadapa, Y.S.R. Kadapa
అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే: రవీందర్

కడప పట్టణంలోని 66వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులతో వైసీపీ జిల్లా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నామినేషన్ల సందర్భంగా కూటమి నాయకుల దాడులు, అడ్డంకులపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని కమలాపురం మాజీ ఎమ్మెల్యే P. రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం తదుపరి కార్యాచరణ ఉంటుందని, అభ్యర్థులు అధైర్యపడవద్దని సూచించారు. మేయర్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని, ప్రతి అభ్యర్థికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

More in Local