Overthinking వల్ల బీపీ పెరుగుతుందా?

Overthinking అండ్ మెంటల్ స్ట్రెస్ వల్ల బాడి లో కొన్ని హార్మోన్లు రిలీస్ అయి హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. దీనివల్ల Blood Pressure పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. Overthinking ఇలాగే ఎప్పుడు కంటిన్యూ ఔతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావొచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి డైలీ 30 మినేట్స్ ఎక్సర్‌సైజ్, గుడ్ స్లీప్ అండ్ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం.



